Sunday, May 23, 2010

Tribute to Veturi Sundararama Murthy - వేటూరి కి నివాళి

మనిషి కందని మనస్సుని
మనస్సు కందని భావాలని
భావాల కందని బాషని
తన పదునైన కాలం తో మకేకం చేసి
తెలుగు భాష, తెలుగు మనస్సు, తెలుగు మనిషిని
భక్తి, రక్తి, ముక్తి రసాలతో పరవసింపచేసిన
వేటూరి సుందర రామ
తెలుగు భాష, తెలుగు మనస్సు, తెలుగు మనిషికి
తరతరలకి నీ పాట, సాహిత్యం ఒక బంధం, అనుబంధం.
వేణువై వచ్చావు భువనానికి... గాలివై పోలేదు గగనానికి

No comments: