Friday, April 02, 2010

Chandrababu Naidu becomes "power" full

తెలుగు సినిమాలలో, హీరొ విలన్ ని పట్టుకొనేందుకు క్లైమ్యాక్స్ లో, మారు వేషం లో వస్తాడు. సినిమా చూస్తున్న చిన్న పిల్లొదికి కూడా వచ్చింది హీరొ అని తెలుసు. కానీ విలన్ మాత్రం కనుక్కోలేడు. చంద్రబాబు గురించి అందరికి తెలిసినా, సొంత తండ్రికి బొక్క పెట్టి, ఆయనని చివరకి చావుకు దగ్గరచెసినా,

కులము గలవాడు గొత్రంబు గలవాడు,
విద్యచేత వీర్రవీగువాడు
పసిడి గలవాని బానిస కొడుకులే
విశ్వదాభిరామ వినురవేమ

అని వేమన చెప్పినట్టు, "బానిసలై పొయ్యారు"

తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం తన జీవితం ధార పోసిన ఒక కారణ జన్ముడి
పుత్రరత్నాలు తమ ఇంటి గౌరవాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేశారు


Nandamuri Balakrishna's daugher is married to Naidu's only son.  Balakrishna is now in "yes boss mode"

Nandamuri Harikrishna's "unofficial son" and the most glamorous of the Nandamuri clan is now engaged to Naidu's niece daugher who just turned 18 last week or so.With the marriage engagement, Chandrababu Naidu showed all his acumen to crush Nandamuri families.

By sending Balakrishna to Lakshmi Parvati (second wife of NT Rama rao) who is not in terms with any single family member, Naidu made Balakrishna a comic character in public eyes, while he runs behind the scene show.

No comments: