Monday, March 15, 2010

వికృతి నామ యుగాది - Ugadi Greeting to all Telugus

ఆంధ్రుడైన నేమి

రాయలసీమ ముద్దు బిడ్దనై ననేమి

తెలంగాణా తెలుగు వల్లభుండు నైనేమి

తెలుగు జాతి తొలి పండుగ

వికృతి నామ యుగాది న

తెలుగు తల్లి బిడ్దలందరికి చల్లని దీవెనలు

కమ్మని ఆలోచనల్ అందించుగాక

No comments: